ఇంటర్నెట్ లో ఉపయోగకరమైన వాటితోపాటు కొన్ని విచిత్రమయిన ఉపయోగంలేనివి కూడా ఉంటాయి.అలాంటి కొన్ని వెబ్సైట్స్ గురించి తెలుసుకుందాం.
1.Corndog.io
ఈ లిస్ట్ లో మొదటి వెబ్సైట్ corndog.io.ఈ వెబ్సైట్ లో పైన చూపించిన విధంగా hotdogs లేదా Corndog ఆకాశం నుంచి పడుతున్నట్లు కనిపిస్తుంది.
2.Cant not tweet this
ఈ వెబ్సైట్ లో మీరు ఎంటర్ అవ్వగానే మీకు ట్వీట్ అనే బటన్ కనిపిస్తుంది.ఆ ట్వీట్ బటన్ క్లిక్ చేసే ప్రతి సారి బటన్ ప్లేస్ మారుతుంది.ఆ ట్వీట్ బటన్ ద్వారా ట్వీట్ చెయ్యడం కష్టమని వాళ్ల అభిప్రాయం.
4.Thats the Finger
ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫింగర్ కనిపిస్తుంది.ఆ ఫింగర్ మీద క్లిక్ చేస్తే glitch అవుతుంది.మీరు క్లిక్ చేసే విధానాన్ని బట్టి బాక్గ్రౌండ్ కలర్ మరియు ఫింగర్ మారుతుంది.
5.Eelslap
ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు పైన చూపించిన విధంగా ఒక ఫోటో కనిపిస్తుంది.ఆ ఫోటో మీద క్లిక్ చేయగానే ఏమవుతుందో ఒకసారి మీరే వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి.
6.Partridge gets lucky
ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఒక వీడియో డిస్ప్లే అవుతుంది.ఆ వీడియో ప్లే చేస్తే ఒక వ్యక్తి guitar ఉందని ఊహించుకొని మ్యూజిక్ వాయిస్తుంటాడు.
7.Everydayim
ఈ వెబ్సైట్ విజిట్ చేయగానే మీకు పైన కనిపిస్తున్న విధంగా కనిపిస్తుంది.Hustlin మీద క్లిక్ చేయగానే background లో Everyday im అని పాట వస్తుంది.మళ్ళీ Hustlin మీద క్లిక్ చేస్తే పాట ఆగిపోతుంది.










0 Comments